About
పేరు :తానేటి వనిత
విద్యార్వాత : ఎమ్మెస్సీ జువాలజీ
పుట్టిన తేదీ : 24-06-1973
స్వస్థలం: యర్నగూడెం,దేవరపల్లి మండలం.
తల్లిదండ్రులు: జొన్నకూటి బాబాజీ రావు (మాజీ ఎమ్మెల్యే- గోపాలపురం),తల్లి - సుశీల (విశ్రాంతి ఉపాధ్యాయురాలు)
భర్త - శ్రీనివాసరావు - వైధ్యుడు.
సంతానం:కుమార్తె - ప్రణవి
రాజకీయ నేపధ్యం: 2009 ఎన్నికల్లో తెదేపా తరపున గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 2013 ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైపాకా లో చేరారు. 2014 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 25,241 ఓట్ల అధిక్యాన్ని సాధించారు .కొవ్వూరు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.
There is no photos
There is no videos
Kovvur | Chagallu | Tallapudi