
About Us
CRICZHUB
It's all about hard work and a great mindset
Criczhub Cricket Coaching Center
Aim: is a groom young talented player and make them reach their true potential in cricket.
The mental and physical side is equally important and we want to make an individul out of the player so they are set with good habits for all walks of life
Criczhub Notice
> Our Management reserves the right to admit entry.
> Smoking and consuming alchol is strictly prohibited within the Criczhub play area.
> If you exceed the booked time slot by 15 Minutes,an additional hourly tariff will be applied.
> Our Management is not responsible for any loss or damage caused to your belongings.
> Please refrain from spitting on the grass.
> Betting activities are strictly prohibited
> Avoid pulling or pushing the net to avoid damage
> Dispose of the waste in the dustbins
> Our Management is not responsible for injurie during play.
> Our management is not responsible for any disruptions caused to the play due to weather conditions.
> The booking amount is non-refundable.
> The individual who caused any property damage are responsible for it.
> Parents are responsible for supervising their children within the play area.
> Water bottles and soft drinks are charged separately.
> Water appropriate athletic shoes/footwear to avoid damage to the turf.
> Use sports equipment responsibly.
> Respect the fellow members in the play area.
> Maintain a reasonable noise level to avoid inconvenience to the others.
క్రిక్స్జ్ హబ్
క్రికెట్ కోచింగ్ సెంటర్
మా వద్ద పాటించవలసిన నియమాలు
> మీ యొక్క బుక్కింగ్ రిజర్వేషన్స్ మ్యానేజ్మెంట్ ద్వారా మాత్రమే చేయగలరు.
> దూమపానం మరియు మద్యపానం క్రిక్స్జ్ హబ్ ప్రాంగణంలో పూర్తిగా నిషేధం.
> మీ బుకింగ్ టైం కన్నా నిమిషాలు గడిచిన చొ ఒక గంట బుక్కింగ్ చార్జెస్ వర్తిస్తాయి.
> మీ వస్తువులు పోయిన లేక ఎటువంటి నష్టం కలిగిన దానికి పూర్తి బాధ్యత మీదే.
> ప్లే గ్రౌండ్ లో ఉమ్మివేయరాదు.
> ఈ ప్రాంగణంలో లో ఎటువంటి బెట్టింగ్స్ చేయరాదు
> నెట్ ను లాగడం/త్రోయడం చేసి నెట్ ని డ్యామేజ్ చేయరాదు.
> చెత్తను డస్ట్ బిన్స్ లో మాత్రమే వేయవలెను.
> గేమ్ ఆడేటప్పుడు కలిగే గాయాలకు పూర్తి బాధ్యత మీదే.
> వాతావరణం లో కలిగే మార్పులకు మేము బాద్యులం కాదు, అనగా ఒక వేళ బుక్కింగ్ టైం లో / గేమ్ ఆడేటప్పుడు గాని వాతావరణం అనుకూలించక పోతే రిఫండ్ ఇవ్వబడదు.
> మరి ఏ ఇతర కారణాల చేత బుక్కింగ్ అమౌంట్ అనేది తిరిగి ఇవ్వబదు.
> వాటర్ బాటిల్స్ మరియు సాఫ్ట్ డ్రింక్స్ కు సెపెరేట్ చర్గెస్ వర్తిస్తాయి.
> ప్లే ఏరియా లో ఉన్న పిల్లలను వారి తల్లితండ్రులే పర్యవేక్షించవలెను .
> టుర్ఫ్ కు ఎటువంటి డ్యామేజ్ అవకుండా ఉండటం కోసం,ప్లాస్టిక్/ రబ్బర్ కిట్స్ ఉన్న అథ్లెటిక్ షూస్ ను ధరించవలెను.
> ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ను జాగ్రత్తగా వాడవలెను ఎటువంటి డ్యామేజ్ చేయరాదు.
> ప్లే ఏరియాలో తోటి సభ్యులను గౌరవించండి.
> ఎక్కువ అరచి ఇతరులకు ఇబ్బంది పెట్టరాదు.
ఇప్పుడే బుకింగ్ ఆన్లైన్ లో చేసుకోండి
CRICZHUB
Rajamahendravaram
There is no Videos
| Monday | 5:00 Am-11:00 Pm |
| Tuesday | 5:00 Am-11:00 Pm |
| Wednesday | 5:00 Am-11:00 Pm |
| Thursday | 5:00 Am-11:00 Pm |
| Friday | 5:00 Am-11:00 Pm |
| Saturday | 5:00 Am-11:00 Pm |
| Sunday | 5:00 Am-11:00 Pm |