
About Us
RADHA SUNILS PHYSIOTHERAPY CLINIC
రాధా సునీల్స్ ఫీజియోథెరపీ క్లినిక్
ఆడవాళ్లకు లేడి ఫీజియోథెరపీ డాక్టర్ సౌకర్యం కలదు.
హోమ్ విజిట్ సౌకర్యం కలదు
మెడనొప్పి,నుడుంనొప్పి,డిస్క్ ప్రాలాప్స్,భుజం నొప్పి,మోకాళ్ల నొప్పులు,కీళ్ల నొప్పులు,బెణుకులు,కండరాల నొప్పులు,నుడుం వంకర,విరిగిన ఎముక అతికిన తరువాత కీళ్లు పట్టేయడం,అన్ని రకముల నొప్పులు,మడమ నొప్పి,మోచేతి సమస్యలు,పక్షవాతం,వెన్ను పాముకు దెబ్బ తగులుట,నడకలో వచ్చే మార్పులు,మూతి వంకర పోవుట,నరములు దెబ్బ తినడం,చిన్న పిల్లల ఎదుగుదల (బుద్ది మాంద్యం),తల తిరగడం,చిన్న మెదడు దెబ్బతినడం మొదలగు సమస్యల కు చికిత్సను అందించి అచేతన మైన చేతులు,కాళ్లను మరలా పనిచేసేలా చేయడం మా ప్రతేక్యత.
RADHA SUNILS PHYSIOTHERAPY CLINIC
Rajamahendravaram
There is no Videos
| Monday | 9:00 Am-9:00 Pm |
| Tuesday | 9:00 Am-9:00 Pm |
| Wednesday | 9:00 Am-9:00 Pm |
| Thursday | 9:00 Am-9:00 Pm |
| Friday | 9:00 Am-9:00 Pm |
| Saturday | 9:00 Am-9:00 Pm |
| Sunday | 9:00 Am-5:00 Pm |