About Us
RBL HOME CARE SERVICES & OLD AGE HOME
ర్.బి.ల్ హోమ్ కేర్ సర్వీసెస్ & ఓల్డ్ ఏజ్ హోమ్
ధర్మో రక్షతి రక్షిత | శతమానం భవతి | మానవసేవయే మాధవ సేవ | సర్వేజనా సుఖినోభవంతు
మేము చేసే సేవలు
- పదవి విరమణ చెందినవారు ,వృద్దులు,మంచానపడిన వ్యాధిగ్రస్థులు,పక్షవాతం వ్యాధిగ్రస్థులు,పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్థులు,కోమా వ్యాధిగ్రస్థులు,నరాలు , ఎముకల వ్యాధిగ్రస్థులు,చివరి దశలో ఉన్నవారు ,మాసిక వికలాంగులు ,మానసిక వ్యాధిగ్రస్థులు అన్నిరకాల వ్యాధిగ్రస్థులు,అతిధులు
- బ్రహ్మచారులు మొదలగువారు.
- ఓల్డ్ ఏజ్ హోమ్
-
మా వద్ద లభించే సదుపాయాలు :
- అంకిత భావంతో కూడిన సేవలు ,మంచానపడిన వారికీ ప్రత్యేక శ్రద్ధ ,ప్రకృతి వాతావరణం ,చక్కని సదుపాయాలు , సరసమైన ధరలు ,ఇంటి భోజనం , చక్కని వసతి ,చక్కని పరిశుభ్రత ,స్త్రీలకు , పురుషులకు ప్రత్యేక గదులు ,చాకలి , వేడినీళ్లు , మినరల్ త్రాగునీరు ,24 గం లు డాక్టర్లు , నర్సులు
- 24 గం లు బెడ్ సైడ్ ఆయాలు , అటెండర్లు ,వార్త పత్రికలు,మ్యాగజైన్ లు,గ్రంధాలయం ,టెలిఫోన్ సౌకర్యం ,కేబుల్ టి వి ,ఆటలు ,దేవుని పూజా కార్యక్రమములు ,టీ & స్నాక్స్ మొదలుగునవి.
- హోమ్ కేర్ సర్వీసెస్
-
మీ ఇంటి వద్ద వున్న వృద్దులను,పక్షవాతం,పేషెంట్లను,చిన్న పిల్లలును మేము 24 గంటలు అంకిత బావముతో సేవలను మా కేర్ సెంటర్ నందు చేయబడును.
మా వద్ద అనుభవజ్ఞులైన డాక్టర్లు,నర్సులు ,ఆయాలు,వార్డ్ బాయ్స్, కేర్ టేకర్స్ మా RBL సంస్థ బాధ్యతగా సేవలను అందించుటకు మీ ఇంటి వద్దకు పంపించబడును.
RBL HOME CARE SERVICES & OLD AGE HOME
Services: In Mate Services - All Categories
Home Care services - Bed Reading Patients,House Mate,Baby Sitter.
Monday | 9:00 Am-9:30 Pm |
Tuesday | 9:00 Am-9:30 Pm |
Wednesday | 9:00 Am-9:30 Pm |
Thursday | 9:00 Am-9:30 Pm |
Friday | 9:00 Am-9:30 Pm |
Saturday | 9:00 Am-9:30 Pm |
Sunday | 9:00 Am-9:30 Pm |