About Us
స్.పి.స్ మ్యూజిక్ అకాడమీ
తరగతులు: గాత్రం,వీణ,ఫ్లూట్,వయోలిన్,కీబోర్డ్,గిటార్,మృదంగం,తాబాల,కాంగో,రిథమ్ ప్యాడ్స్,జాబ్ డ్రమ్స్ నేర్పబడును.
మా అకాడమీ ప్రత్యేకతలు
ఫై వాయిద్యములను క్లాసికల్ మరియు వెస్టర్న్ పద్దతులతో (నొటేషన్ తో ) నేర్పబడును.
సినీ,డివోషనల్ అర్కీష్ట్ర టీమ్స్ కు ప్రతేక్య శిక్షణ ఇవ్వబడును.
శిక్షణ పొందిన విద్యార్థులచే ప్రతేక్య సంగీత కార్యక్రమాలు నిర్వహించబడును.
తెలుగు యూనివర్సిటీ పరీక్షలకు పంపబడును.
వివాహాది శుభకార్యములకు క్లాసికల్ , ఫూజన్ (ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ )
మరియు సినీ , డివోషనల్ ఆర్కీస్త్ర ప్రోగ్రామ్స్ నిర్వహించబడును
మీ రచనలకు చక్కని సంగీతము సమకూర్చి డిజిటల్ రికార్డింగ్ చేయబడును
The Learning Music Institute
Classes:
Gaatram,Veena,Floot,Violin,Keyboard,Gitar,Mrudangam,Tabala,Kango,Ritham Pads,Job Drums.