About Us
సూర్య హోమియో హాస్పిటల్
( మల్టీ స్పెషలిటీ హోమియో క్లినిక్ )
ప్రొఫెసర్.డా ||పోలిన సూర్య భగవాన్
ప్రిన్సిపాల్ (రిటైర్డ్ ) : డా.ఎ.అర్.గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ , రాజమహేంద్రవరం
ఈ క్రింది వ్యాధులకు మా వద్ద అత్యుత్తమ హోమియో చికిత్స
1.దీర్ఘకాలముగా ఉన్న తల నొప్పులకు ,మెదడులో పెరుగు కాంతులకు ( Cerebral Tumors)
పేర్శ్వపు నొప్పి ( Migraine,Vascular- Headaches)
2.కన్ను : కంటిలో శుక్లములు ( Cataract) కరుగుటలకు,రేచీకటికి,గ్లూకోమా,కండ్లకలక (Conjunctivitis).
3.చెవి :దీర్ఘ కాలముగా చెవి నుండి చీము కారుట,వినికిడి తగ్గుట, చెవి లో హోరు (Tinnitus)
4.ముక్కు : అలర్జీ, ముక్కులోకాయలు పెరుగుట,సైనసైటిస్ ( తరుచుగా వచ్చే జలుబు )
5.గొంతు : టాన్సిల్స్ వాపు (Tonsillitis) ,థైరాయిడ్ వాపు ,థైరాయిడ్ పనిచేయకపోవుట (Hypothyroidism)
6.నోటిపూత , నోటి దుర్వాసన, నోటిలో పుండు పడుట
7.ఉబ్బసం ( Asthma) ,కోరింత దగ్గు (Whooping Cough)
8.కామెర్లు ,కడుపులో పూత ,పుండ్లు ,అజీర్ణము ,జిగట విరోచనములు , అతిసారవ్యాధి .
9.మూత్రపిండములో రాళ్లు చేరుట ,అతిమూత్ర వ్యాధి ,మూత్ర నాళములో మంటగా ఉండుట మరియు మూత్రకోశ సంబంధ వ్యాధులు,
10.ప్యాంక్రియాటైటిస్
11.స్త్రీలలో - తెల్లబట్ట మైల ఎక్కువుగా పోవుట,గర్భాశయంలో కంతులు
12.పురుషుల లో - ప్రోస్టేట్ గ్రంధి పెరుగుట ,నరముల బలహీనతకు మరియు వీర్య కణముల అభివృద్ధికి
13.మొలలు ,ఫిస్టులా
14.కీళ్ళ నొప్పులు ,కీళ్ళ వాతము,నడము నొప్పి మరియు సయాటికా మొదలగు వాటికీ
15.చర్మ వ్యాధులకు
16.జుట్టురాలు సమస్యలు , చుండ్రు , మొటిమలు మొదలుగునవి.
17.లావు తగ్గించుకొనుటకు
18.డయాబెటిస్ ( అతి మూత్రవ్యాధి )
19.మూర్చ
20.బోదకాలు
అకాడమీ ఆఫ్ రీసెర్చ్ ఇన్ మెడికల్ సైన్సెస్
ఈ క్రింది వ్యాధులపై పరిశోధన మరియు ప్రత్యక చికిత్స
నెలసరి సంబంధ వ్యాధులు ,కిడ్నీలో రాళ్లు కరిగించుట మరియు క్రొత్తగా రాళ్లు తయారు కాకుండ చికిత్స
సంతానం లేని స్త్రీలలో వంధ్యత్వ నివారణ ,పురుషుల్లో వీర్య కణముల అభివృద్ధి ,స్త్రీల వ్యాధులకు ప్రత్యక చికిత్స
SURYA HOMOEO HOSPITAL
There is no photos
There is no Photos
There is no Videos
| Monday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 PM |
| Tuesday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 Pm |
| Wednesday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 Pm |
| Thursday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 Pm |
| Friday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 Pm |
| Saturday | 9:30 Am - 2:00 Pm - 5:00 Pm - 9:00 Pm |
| Sunday | 9:30 Am - 2:00 Pm |