About Us
Anjali Psychological Counseling Clinic
G.K.Anjali
M.A Liti.,M.A Psy,(ph.d.,Psy)
Counseling Psychologist
శారీరకంగా మనం అనుభవించే ఎన్నోజబ్బులకు మూలకారణం,మానసిక సమస్య లేనన్న విషయం మీకు తెలుసా ?....ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న గుండే జబ్బులు,దియాబెటిస్,హైపర్ టేన్షన్ మొదలగు ఎన్నో దీర్ఘకాలిక జబ్బులకు ముఖ్యకారణం మనం అనుభవించే స్టైన్ , ఫ్రస్ట్రేషన్ లే ప్రధాన కారణాలని మీకు తెలుసా ?... అంటే కాదు మీకు అందుబాటులో అన్ని ఉన్న .. ఏదో లేదనే కొరత , అసంతృప్తి , విపరీతంమైన కోపం , పిల్లల చదువు , ప్రవర్తనా సమస్యలను , వివిధ పరిస్థితులను ఎదుర్కోవటంలో మీ వైఫల్యం ....ఇలా ...ఇది కూడా ఒక సమస్య అని మీరు సైతం గుర్తించలేని మీ మానసిక అవలక్షణాలు సరిచేసుకోవడం ద్వారా మీ సంపూర్ణ వేక్తిత్యని ఆవిష్కరించదానికి ఆసరా అవుతుంది మీ ఒక వక్తి సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో.... మానసిక ఆరోగ్యం సైతం అంతే అవసరం అంతే కాదు మానసికంగా మనల్ని మనం బలవంతుల్ని చేసుకోవడం ద్వారా ,శారీరకంగా సైతం ఫిట్ & హేల్థ్దిగా ఉండి విజయాలను సొంతం చేసుకోగలం .వరల్డ్ హెల్త్ అర్గనైజషన్ లెక్కల ప్రకారం సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు ఎదో ఒక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు .మరి ఎంత మంది దీన్ని గుర్తించి తమ సమస్యలను దూరం చేసుకొంటున్నారు.ఆలోచించడి... మీ ఆరోగ్యం మీ చేతుల్లో...
చరిత్రాత్మక రాజమహేంద్రవరం నగరంలో ప్రప్రధమంగా శాస్త్రీ యంగా ప్రారంభించిన "మానసిక సమస్యల కౌన్సిలింగ్ క్లినిక్ "
Anjali Psychological Counseling Clinic
1.Child Counseling.
2.Educational Counseling.
3.Famil Counseling.
4.Awareness Counseling for Parents.
5.Counseling Negative Thinking.
6.Counseling for Phychological Problems.
7.Counseling for Depression.
8.Anger Management.
9.Phobias Reduction.
10.Stress Management.
11.Cognitive Behaviour Therapy.
12.Personality Developement.
13.Assessment and Therapies.
14.I.Q.Tests.
15.Personality Tests.
16.Test & Therapy for Students Educational Problems.
17.Retaudation
18.Psychotherapy
There is no Videos
Monday | 10:00 Am-1:00 Pm to 4:00 Pm-8:30 Pm |
Tuesday | 10:00 Am-1:00 Pm to 4:00 Pm-8:30 Pm |
Wednesday | 10:00 Am-1:00 Pm to 4:00 Pm-8:30 Pm |
Thursday | 10:00 Am-1:00 Pm to 4:00 Pm-8:30 Pm |
Friday | 10:00 Am-1:00 Pm to 4:00 Pm-8:30 Pm |
Saturday | 10:00 Am-1:00 Pm to 4:30 Pm-8:30 Pm |
Sunday | 10:00 Am-1:00 Pm to 4:30 Pm-8:30 Pm |