




About Us
ఫీజిషియన్ & పైల్స్ స్పెషలిస్ట్ డా .ఖాషిమ్ గారి
ధన్వంతరి క్లినిక్
మూల వ్యాధుల,సెక్స్,చర్మ వ్యాధుల ఆసుపత్రి
మూల వ్యాధుల (Piles),ఆసన లుటి (Fistula),ఫిషర్ (Fissure)
వ్యాధులకు అన్ని ఆపరేషన్లు జరిగినను,ఎన్ని మందులు వాడినను తగ్గక నిరాశ చెందిన వారికీ ఏవిధమైన ఆపరేషన్ లేకుండ క్షార సూత్ర పద్ధతి ద్వారా 6 రోజులలో గ్యారంటీగా బాగు చేయు ఏకైక ఆసుపత్రి .
మూల వ్యాధి లక్షణము (Piles):
అసనము లోపల పక్కగా పిలకలు పుట్టుట.వేడి చేసిన సమయమందు
అసనము దురదగా నుండి ఎదో మెదులుతున్నట్లువుండుట.మల విసర్జన సమయమందు భరించలేని మంటగా,బాధగా నుండుట,అసనము నుండి పిలకలు వచ్చుట.
రక్త మొలలు (Blood Piles):
అసనము నుండి ఏ విధమైన బాధ కలగకుండా రక్తము పిచికారీవలె
చిమ్ముట రోగి నిరసించి పోవుట మలబద్ధకం ( విరేచనము సరిగా జరుగక పొవుట) అసనము నుండి జిగురు పడుట మోంసము ముద్ద వలె బయటకు వచ్చుట.
ఆసన లూటి ( Fistula) భగందరము:
అసనమునకు లేక అం: లో సెగ్గడ్డగా పుట్టుట అది చితికి రంద్రమై ఎల్లప్పుడు చీము,రసి,నీరు కారుచు మానని కురుపుగా నుండును.ఇది ముదిరిన చో కేన్సర్ గా మారి ప్రాణహాని కలిగించును.
ఫిషర్ (Fissure) :
అసనము నందు చిట్లి పోయి,మల విసర్జన తరువాత మంట సలుపుగా తీవ్రమైన నొప్పి రక్తము చుక్కలుగా గాని, దారగా గాని స్రవించును.
స్త్రీల గర్భాశయ వ్యాధులు:
ఎరుపు,తెలుపు బహిస్టు నొప్పి,సంతానము లేకుండుట.
సెక్స్ వ్యాధులు:
దాంపత్య సుఖము పొందలేనివారు రతి లో తృప్తిలేకుండుట,పొడలు,దురదలు మొ:నవి.
సుఖ వ్యాధులు:
గనేరియా,సెగ,సవాయి.
చర్మ వ్యాధులు:
తామర,బొల్లి,తెల్ల మచ్చలు,పొడలు,దురదలు మొ:నవి.
అజీర్ణ వ్యాధులు:
కడుపులో గుడ గుడ మను శబ్దములు ప్రేగులో వుండు (అల్సర్),కడుపు నొప్పి,జిగురు వెళ్లుట.
సయాటికా ( గృదసేవాతము):
తుంటి నుండి కాలి బొటన వ్రేలివరకు నరములు లగుట - మంట- పోటు వుండునను.దీనికి గ్యారెంటీ మందు కలదు.
ఫై వ్యాధులు ఎంత కాలము నుండి ఉన్నను మూలవ్యాధులకు లూటి వ్యాధులకు సుప్రసిద్ద మూలికా భస్మ సంయోగములతో అతి శక్తీ వంతమైన జీవన ఔషధములతో నూతన చికిత్స చేయబడును.
అన్ని మొండి,దీర్ఘ వ్యాధులకు ప్రత్యేక చికిత్స.
Dr.S.Khasim
Ayurveda Bhishak
Andhra Board for Ayurveda,Hyd
Regd No:18237
Specialist In Piles | Fistula | Fissure Skin & Chronic Diseases.
Branch office: S.H Towers,Abbas Complex,Opp.State Bank of India,Mummidivaram
Dhanvantari Clinic
Yanam
Dhanvantari Clinic
Yanam
Dhanvantari Clinic
Yanam
Dhanvantari Clinic
Yanam
Dhanvantari Clinic
Yanam
There is no Videos
| Monday | Holiday |
| Tuesday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |
| Wednesday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |
| Thursday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |
| Friday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |
| Saturday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |
| Sunday | 9:00 Am-1:00 Pm - 4:00 Pm-8:00 Pm |