

About Us
DURGA VARAHI PACKERS AND MOVERS
Durga Varahi Packers and movers are professional relocation company we provide end-to-end services for moving homes or offices, handling everything from packing belongings (using specific materials like bubble wrap for fragile items), loading, transporting (across town or country), and unloading at the new location, often including furniture assembly and even warehousing, to make the entire shifting process stress-free and safe.
Our Services
House Hold Shifting | Office Shifting | Transporting
House Hold Shifting: We have all the necessay Equipments and Trained Staff to move your household items Safely.We Take Care of your valuable items and will transport them Securly to Your New Destination.We do all the process from loading,Shifting and Unloading will be done on time.
Office Shifting :Our Skilled Moving team as profound experience in office goods (chairs,Desks,sensitive computer equipment,Hi-tech equipment Machines,Office utilities ) shifting.Handle with care and transport them securely to your new destination.
Transporting:We Transport Your Vechicles like 2 Wheeler,Cycle,4 Wheeler by packing with bubble wrap & Wadrobe box to protect them from scratches while Shifting.
దుర్గా వారాహి ప్యాకెర్స్ & మూవర్స్
మీ ఇంటి సామాన్లు భద్రంగా చేరవేయటంలో నమ్మకమైన సంస్థ
హౌస్ హోల్డ్ ఐటమ్స్,ఆఫీస్ ఐటమ్స్,లోకల్ షిఫ్టింగ్ ,ప్యాకింగ్ ,లోడింగ్ & ఆన్ లోడింగ్ అల్ ఓవర్ ఇండియా.
హౌస్ హోల్డ్ షిఫ్టింగ్ :మీ ఇంటి వస్తువులను సురక్షితముగా తరలించడానికి అవసరమైన అన్ని పరికరాలు మరియు శిక్షణ పొందిన సిబ్బంది మా వద్ద వున్నారు.మీ ఇంటిలో వున్నా విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాక్ చేసి వాటిని మీ కొత్త గమ్యస్థానానికి సురక్షితముగా రవాణా చేస్తాము.
లోడింగ్,షిఫ్టింగ్ మరియు అన్ లోడింగ్ నుండి అన్ని ప్రక్రియలు సమయానికి పూర్తిఅయేలా మేము జాగ్రత్త తీసుకొంటాము.
ఆఫీస్ షిఫ్టింగ్ :మా వద్ద నైపుణ్యం కలిగిన మరియు శిక్షణ పొందిన సిబ్బంది చే జాగ్రత్తగా మీ ఆఫీస్ వస్తువులను ( చైర్స్,డెస్క్ లు, కంప్యూటర్ పరికరాలు, మెషిన్ ఎక్విప్మెంట్స్,ఆఫీస్ యుటిలిటీస్ ) ను మీ కొత్త గమ్యస్థానానికి సురక్షితముగా రవాణా చేస్తాము.
ట్రాన్స్పోర్టింగ్ :మేము మీ వాహనాలు ( 2 వీలర్ , 4 వీలర్ సైకిల్స్) గీతలు పడకుండా బబుల్ కవర్ మరియు వాడ్రోబ్ బాక్స్ తో ప్యాక్ చేసి రవాణా చేస్తాము
DURGA VARAHI PACKERS AND MOVERS
Rajamahendravaram
DURGA VARAHI PACKERS AND MOVERS
Rajamahendravaram
There is no Videos
24 Hours Available