About Us
A/C & NON A/C
24Hrs Under CC Surveillance
Dog Boarding | Health and Nutritious Food | Training with Certified Trainers | Ticks and Fleas Free Hygenic Home | All Breed Dog Training Available
Ac & Non Ac హాస్టల్
మన రాజమండ్రి లో ఇప్పుడు మీరు ఎంతో ప్రేమగా పెంచుకునే dogs కి 24/7 నిరంతర CC tv కెమెరాల observation తో హాస్టల్ సదుపాయం కలదు.
ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీ dog ని వదిలి వెళ్ళవలసి వచ్చినా, వీరికి అప్పగిస్తే, మీరు తిరిగి వచ్చాక, జాగ్రత్తగా మీకు అప్పచెబుతారు
ఈ హాస్టల్ లో డాగ్స్ కి సర్టిఫైడ్ ట్రైనర్లు చాలా చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాలుగా breeds కి అవసరమైన సదుపాయాలు కలవు.
Dogs కి మంచి immunity ని కలిగించే food పెట్టడం, ఎటువంటి అనారోగ్య వాతావరణం లేకుండా చూడడం, play area లో ఆడించడం, grooming & bathing చేయించడం, trained డాగ్స్ కి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేయించడం, show dogs కి ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వడం...ఇలా ప్రతి 3 pets కి, ఒక care taker వుంటూ...ఓనర్స్ కి ఎప్పటికప్పుడు updates చెబుతారు
ఇక్కడ మీకు ఒరిజినల్ బ్రీడ్ డాగ్స్ దొరుకును.
There is no Videos
Monday | 9:00 Am - 9:00 Pm |
Tuesday | 9:00 Am - 9:00 Pm |
Wednesday | 9:00 Am - 9:00 Pm |
Thursday | 9:00 Am - 9:00 Pm |
Friday | 9:00 Am - 9:00 Pm |
Saturday | 9:00 Am - 9:00 Pm |
Sunday | 9:00 Am - 9:00 Pm |