About Us
సూపర్ డీలక్స్ - పూర్తి శాకాహారం
మా వద్ద లభించే సదుపాయాలు :
- అంకిత భావంతో కూడిన సేవలు
- మంచానపడిన వారికీ ప్రత్యేక శ్రద్ధ
- ప్రకృతి వాతావరణం
- చక్కని సదుపాయాలు , సరసమైన ధరలు
- ఇంటి భోజనం , చక్కని వసతి
- చక్కని పరిశుభ్రత
- స్త్రీలకు , పురుషులకు ప్రత్యేక గదులు
- చాకలి , వేడినీళ్లు , మినరల్ త్రాగునీరు
- 24 గం లు డాక్టర్లు , నర్సులు
- 24 గం లు బెడ్ సైడ్ ఆయాలు , అటెండర్లు
- వార్త పత్రికలు,మ్యాగజైన్ లు
- గ్రంధాలయం
- టెలిఫోన్ సౌకర్యం
- కేబుల్ టి వి
- ఆటలు
- దేవుని పూజా కార్యక్రమములు
- టీ & స్నాక్స్ మొదలుగునవి
మా వద్ద వసతి పొందుటకు అర్హులు
- పదవి విరమణ చెందినవారు
- వృద్దులు
- మంచానపడిన వ్యాధిగ్రస్థులు
- పక్షవాతం వ్యాధిగ్రస్థులు
- పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్థులు
- కోమా వ్యాధిగ్రస్థులు
- నరాలు , ఎముకల వ్యాధిగ్రస్థులు
- చివరి దశలో ఉన్నవారు
- మాసిక వికలాంగులు
- మానసిక వ్యాధిగ్రస్థులు
- అన్నిరకాల వ్యాధిగ్రస్థులు
- అతిధులు
- బ్రహ్మచారులు మొదలగువారు
అదనపు సౌకర్యాలు (చార్జీలు అదనం )
- ఫీజియో థెరఫీ , నేచర్ క్యూర్
- స్పెషల్ డాక్టర్ , అంబులెన్సు
- పరీక్షలు
ధర్మో రక్షతి రక్షిత | శతమానం భవతి | మానవసేవయే మాధవ సేవ | సర్వేజనా సుఖినోభవంతు
The aim of this home is to provide shelter & food for old Age people.No age limit.
Services: In Mate Services - All Categories
Home Care - Bed Reading Patients,House Mate,Baby Sitter.
There is no Videos
Monday | 9:00 Am-9:30 Pm |
Tuesday | 9:00 Am-9:30 Pm |
Wednesday | 9:00 Am-9:30 Pm |
Thursday | 9:00 Am-9:30 Pm |
Friday | 9:00 Am-9:30 Pm |
Saturday | 9:00 Am-9:30 Pm |
Sunday | 9:00 Am-9:30 Pm |