About Us
ప్రో:కిలపర్తి అప్పారావు - 8897642511 , 8084680537
* కళ్యాణ మండపం ఏ.సి
* భోజనశాల ఏ.సి
* ప్రత్యేక ప్రోగ్రాం హాల్
* వంటశాల
* రెండు విడిది ఏ.సి గదులు,మండపంలో ఏ.సి గదులు (దంపతుల కొరకు )
* పార్కింగ్ సౌకర్యం కలదు.
విశాలమైన , రామణీయమైన ఉద్యాన ప్రాంగణం మరియు వాటర్ ఫౌంటెన్
మీ చిన్నారుల కళ్యాణం కమనీయంగా మీ చీరకాల కోరిక అంగరంగ వైభవంగా రమణీయంగా జరపుకోగల సకల సౌకర్యాలతో విజయనగరంలో ఆవిర్భవించినది.మీ ఆహ్వానితులకు ఆనందాన్ని ఆహ్లదాన్ని అందించగలిగే ఏకైక వేదిక మీ అవసరమునకు కావలసిన వారు,క్యాటరింగ్ స్వరం మీ అందుబాటులో స్వల్ప ప్యాకేజి మాత్రమే
అన్ని వర్గముల వారికీ అందుబాటులో అందించడమే మా ముఖ్యధ్యేయం
జనరేటర్ సౌకర్యము మరియు విద్యుత్ చార్జీలు అదనము
గమనిక
ఈ వేదిక లో వివాహము జరపుకొనువారి మొదటి శుభలేఖ ను మాకు పంపినట్ల ఐతే కామాక్షి నగరంలో గల శ్రీ
లక్ష్మీగణపతి మందిరములో దంపతుల పేరున పూజ జరిపించి పసుపు,కుంకుమ,అక్షంతలు నూతన వస్త్రములు సత్యవతి కల్యాణ వేదిక ద్వారా కాబోవు నూతన దంపతుల సతవసంతాల అన్నోన్యా జీవన విధానము కొరకు వారి తల్లితండ్రులకు సమర్పింపబడును
మీ చిరంజీవుల వివాహ వేడుక అంగరంగ వైభవముగా జరపు కొనుటకు అనువైన వివాహ వేదిక స్వల్ప ప్యాకేజి మాత్రమే
విజిటింగ్ వేళలు : ఉదయం : 9 గంటలు నుండి సాయంత్రం : 6 గంటలు వరకు
Spacious Central A/C - Hall,
Dinning Hall A/C
Seperate Program Hall,
Bride & Groom Rooms (A/C) - 02,
Parking Facility
Generator
There is no Videos
Monday | 9:00 Am-6:00 Pm |
Tuesday | 9:00 Am-6:00 Pm |
Wednesday | 9:00 Am-6:00 Pm |
Thursday | 9:00 Am-6:00 Pm |
Friday | 9:00 Am-6:00 Pm |
Saturday | 9:00 Am-6:00 Pm |
Sunday | 9:00 Am-6:00 Pm |